అన్వేషించండి
Divi Vadthya Photos: మేకప్ లేకుండా దివి ఎలా ఉంటుందో చూశారా..?

మేకప్ లేకుండా దివి ఎలా ఉంటుందో చూశారా
1/8

(Photo Courtesy : Instagram) అప్పటివరకు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ లో కనిపించిన దివి.. బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది.
2/8

(Photo Courtesy : Instagram) ఈ షోలో ఆమె గ్లామర్ కి జనాలు ఫిదా అయిపోయారు.
3/8

(Photo Courtesy : Instagram) గేమ్ లో పెద్దగా తన మార్క్ ను క్రియేట్ చేయలేకపోయినా.. తన అందంతో మంచి క్రేజ్ దక్కించుకుంది.
4/8

(Photo Courtesy : Instagram) హౌస్ నుండి బయటకు వచ్చిన తరువాత అమ్మడుకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
5/8

(Photo Courtesy : Instagram) మెగాస్టార్ చిరంజీవి సినిమాలో సైతం అవకాశాన్ని దక్కించుకుంది.
6/8

(Photo Courtesy : Instagram) రీసెంట్ గా ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఆ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
7/8

(Photo Courtesy : Instagram) ఇప్పుడు ఓ పక్క సినిమాలు మరో పక్క వెబ్ సిరీస్ లు అంటూబిజీగా గడుపుతుంది.
8/8

(Photo Courtesy : Instagram) ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
Published at : 27 Sep 2021 09:33 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా రివ్యూ
ఐపీఎల్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion