అన్వేషించండి
Ashu Reddy Photos : బ్లాక్ శారీలో అషురెడ్డి.. ఎంత హాట్ గా ఉందో..
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/703941a09e17b7abae875bc654c76cfe_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బ్లాక్ శారీలో అషురెడ్డి
1/10
![బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డికి రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/3f64ecdbb89e8b897ac1ef1e6fd7b86847019.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డికి రోజురోజుకి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. (Image credit: Instagram)
2/10
![బిగ్ బాస్ కు ముందు అషురెడ్డి పెద్దగా ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ లో పాల్గొన్నాక మాత్రం ఆమె అవకాశాలు పెరిగాయి. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/1580396ae00311e27ccc6b4c4b4e7d730e38a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బిగ్ బాస్ కు ముందు అషురెడ్డి పెద్దగా ఎవరికీ తెలియదు. బిగ్ బాస్ లో పాల్గొన్నాక మాత్రం ఆమె అవకాశాలు పెరిగాయి. (Image credit: Instagram)
3/10
![మొన్నామధ్య రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్య్వూ చాలా విమర్శలకు గురైంది. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/d68eebe396b85765d0b3e4df7ed44c867f6a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మొన్నామధ్య రామ్ గోపాల్ వర్మతో ఆమె చేసిన ఇంటర్య్వూ చాలా విమర్శలకు గురైంది. (Image credit: Instagram)
4/10
![ఇంత బోల్డ్ గా అషురెడ్డి ఇంటర్య్వూ చేయడం ఇదే తొలి (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/ebd9072ceb4c96fe28c5317033452c77ef874.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇంత బోల్డ్ గా అషురెడ్డి ఇంటర్య్వూ చేయడం ఇదే తొలి (Image credit: Instagram)
5/10
![ప్రస్తుతం బుల్లితెరలో అనేక రియాల్టీ షోలలో బిజీగా మారిపోయింది. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/812dc0247147fc03acf4335e12877bba7da3e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం బుల్లితెరలో అనేక రియాల్టీ షోలలో బిజీగా మారిపోయింది. (Image credit: Instagram)
6/10
![ఈ మధ్యకాలంలో అమ్మడు గ్లామర్ షో బాగా పెంచేసింది. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/859c59ce09a50d95cd9f02162d8f285efb0da.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మధ్యకాలంలో అమ్మడు గ్లామర్ షో బాగా పెంచేసింది. (Image credit: Instagram)
7/10
![ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఎక్స్ పోజ్ చేస్తుంది. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/861b454fd7e3d0edfc116428bc9e3c2bf0635.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా ఎక్స్ పోజ్ చేస్తుంది. (Image credit: Instagram)
8/10
![తాజాగా ఆమె బ్లాక్ కలర్ శారీ కట్టుకొని ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/1cf7a37b59d1c5fd2e5731ba4a53b7a450fab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె బ్లాక్ కలర్ శారీ కట్టుకొని ఓ ఫోటో షూట్ లో పాల్గొంది. (Image credit: Instagram)
9/10
![ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/707ac2831cdf16c34f6f0d18101b1a586ddcd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image credit: Instagram)
10/10
![అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image credit: Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/05/a4df7537b341488ae7dc6f4d11fdd79d8957c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అషురెడ్డి లేటెస్ట్ ఫోటోలు (Image credit: Instagram)
Published at : 05 Nov 2021 11:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion