అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bigg Boss Divi Photos: నీకోసం చీర కట్టుకుని రోడ్లు గల్లీలు వెతికేస్తున్నా ఎక్కడున్నావురా బాబూ!
బీబీ బ్యూటీ దివి
![బీబీ బ్యూటీ దివి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/91313edf6a4cf3312212a5d0f3da8e951700802386190217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
1/9
![ఒకప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన దివి.. ‘బిగ్ బాస్’ సీజన్-4తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/37b30b08c0ad1dd6c5da7a1627c7ec7f159b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకప్పుడు సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించిన దివి.. ‘బిగ్ బాస్’ సీజన్-4తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది.
2/9
![వెనీస్ నగరంలో ట్రెడిషనల్ లుక్ లో ప్రత్యక్షమైంది..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/a998c398354ec401660e853d8b800b1027a27.jpg?impolicy=abp_cdn&imwidth=720)
వెనీస్ నగరంలో ట్రెడిషనల్ లుక్ లో ప్రత్యక్షమైంది..
3/9
![ఈ పిక్స్ షేర్ చేస్తూ ఆమె పెట్టిన కామెంట్ వైరల్ అవుతోంది...నీకోసం చీర కట్టుకుని రోడ్లు గల్లీలు వెతికేస్తున్నా ఎక్కడున్నావురా బాబూ అంటూ పోస్ట్ పెట్టింది దివి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/4c25b433ef393c6e2e4a53bf57612fb5fd83d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ పిక్స్ షేర్ చేస్తూ ఆమె పెట్టిన కామెంట్ వైరల్ అవుతోంది...నీకోసం చీర కట్టుకుని రోడ్లు గల్లీలు వెతికేస్తున్నా ఎక్కడున్నావురా బాబూ అంటూ పోస్ట్ పెట్టింది దివి
4/9
![నీ మనసులో నన్ను పెట్టుకుని రోడ్లపై వెతికితే ఎలా దొరుకుతా చెప్పు అంటూ...ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/fd5cd0c3071ae0ea9d96256c82b1c14f2e4a6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నీ మనసులో నన్ను పెట్టుకుని రోడ్లపై వెతికితే ఎలా దొరుకుతా చెప్పు అంటూ...ఫన్నీగా రిప్లై ఇస్తున్నారు నెటిజన్లు
5/9
![సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/e578ab770ad2611111b60f617557540bf4261.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే దివి ఎప్పటికప్పుడు కొత్త ఫొటోస్ షేర్ చేస్తుంటుంది.
6/9
![సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/95f19b4c82ed46caa76723c3d433d9a918881.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సిల్వర్ స్క్రీన్ పై ఈ మధ్య ఆఫర్స్ పెరిగాయి. మరోవైపు డిజిటల్ సిరీస్లలో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఆమె కీలక రోల్ చేసిన ఏటిఏం అనే వెబ్ సిరీస్ విడుదలైంది. అలాగే కొన్ని డిజిటల్ ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి.
7/9
![చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/acbe513ce5f3095a51d96b5d2a71c790e259f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో దివికి మంచి పాత్రే దక్కింది. పుష్ప2 లోనూ రిపోర్ట్ గా కనిపించనుంది. ఇలా పలు సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజ్ పెంచుకుంటోంది.
8/9
!['బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/258fa663517e4efc4f0f5ae52093c9ca63ec1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
9/9
!['బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/24/656e3847703e15d67a20ea1c3e3cf063de286.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'బిగ్ బాస్' దివి (Image Courtesy : actordivi / Instagram)
Published at : 24 Nov 2023 10:40 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఎడ్యుకేషన్
సినిమా
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement