అన్వేషించండి
Shobha Shetty: 'బిగ్ బాస్' ఎలిమినేషన్‌లో ఎమోషనల్ అయిన శోభా శెట్టి - ఓదార్చిన నాగార్జున, అప్పటి ఫొటోలను షేర్ చేసిన మోనిత
Shobha Shetty on Bigg Boss 7 Telugu Finale: బుల్లితెర స్టార్ శోభా శెట్టి 'బిగ్ బాస్' సీజన్ 7 ఫినాలేలో ఎమోషనల్ అయ్యారు.స్టేజి మీద ఆమెను నాగార్జున ఓదార్చారని తెలుస్తుంది.
'బిగ్ బాస్ 7' ఫినాలే స్టేజి మీద కింగ్ అక్కినేని నాగార్జునతో శోభా శెట్టి (Image Courtesy: shobhashettyofficial / Instagram)
1/7

తెలుగు బుల్లితెరపై కన్నడ భామ శోభా శెట్టి ప్రయాణం గురించి చెప్పాల్సి వస్తే... 'బిగ్ బాస్' సీజన్ 7కు ముందు, ఆ తర్వాత అని చెప్పాలి. ఒక్క రియాలిటీ షో ఆమె పేరు జనాల్లోకి మరింత వెళ్లేలా చేసింది. అది మంచిగానా? చెడుగానా? అనేది ఇప్పుడే చెప్పలేం. కాకపోతే... నెగిటివ్ ఇమేజ్ కాస్త ఎక్కువ ఉందని చెప్పాలి. (Image Courtesy: shobhashettyofficial / Instagram)
2/7

'బిగ్ బాస్' సీజన్ 7 గ్రాండ్ ఫినాలే స్టేజి మీద శోభా శెట్టి సందడి చేశారు. ఒకానొక దశలో ఆమె ఎమోషనల్ అయ్యారు. తన స్నేహితురాలు, మరో టీవీ నటి ప్రియాంకా జైన్ ఎలిమినేట్ అయిన సందర్భంలో శోభా శెట్టి కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. (Image Courtesy: shobhashettyofficial / Instagram)
Published at : 17 Dec 2023 11:38 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















