అన్వేషించండి
Nayani Pavani Photos: మోడ్రన్ డ్రస్‌లో మత్తెక్కించేలా బిగ్ బాస్ నయని - సిడ్నీలో 2024కి వెల్కమ్ చెబుతూ...
బిగ్ బాస్ షోతో తెలుగు ప్రేక్షకులలో పాపులారిటీ సొంతం చేసుకున్న అమ్మాయి నయని పవని. న్యూ ఇయర్ ఆస్ట్రేలియాలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy: nayani_pavani / instagram)
నయని పవని ఫోటోలు (Image Courtesy: nayani_pavani / instagram)
1/7

నయని పవని తెలుగు అమ్మాయి. మంచి డ్యాన్సర్. యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఒక వైపు చదువుతూ మరో వైపు యూట్యూబ్ ఫిలిమ్స్ చేశారు. అయితే 'బిగ్ బాస్ 7' షో ఆమెకు మరింత పాపులారిటీ తీసుకు వచ్చింది. ఆమె గురించి ఎక్కువ మందికి తెలిసేలా చేసింది. షోలో ఉన్నది కొన్ని రోజులే అయినా నయని పాపులర్ అయ్యారు. ఇప్పుడు ఆవిడ ఆస్ట్రేలియాలోని సిడ్నీ సిటీలో ఉన్నారు. న్యూ ఇయర్ కు అక్కడ వెల్కమ్ చెప్పారు. (Image Courtesy: nayani_pavani / instagram)
2/7

2024కు వెల్కమ్ చెబుతూ నయని పవని షేర్ చేసిన ఫోటోల్లో మోడ్రన్ డ్రస్ ధరించారు. అందులో ఆవిడ మత్తెక్కించేలా ఉన్నారని కొందరు కామెంట్ చేస్తున్నారు. (Image Courtesy: nayani_pavani / instagram)
3/7

ఆస్ట్రేలియాలో బిగ్ బాస్ నయని పవని ఫోటోలు (Image Courtesy: nayani_pavani / instagram)
4/7

నయని పవని కొత్త ఫోటోలు (Image Courtesy: nayani_pavani / instagram)
5/7

నయని పవని న్యూ ఇయర్ ఫోటోలు (Image Courtesy: nayani_pavani / instagram)
6/7

శారీలో నయని పవని (Image Courtesy: nayani_pavani / instagram)
7/7

నయని పవని ఫోటోలు (Image Courtesy: nayani_pavani / instagram)
Published at : 02 Jan 2024 04:06 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
విశాఖపట్నం
న్యూస్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















