అన్వేషించండి
Ariyana Glory: ట్రెండీ లుక్ లో బిగ్ బాస్ బ్యూటీ
అరియానా గ్లోరీ.. బిగ్ బాస్ రియాలిటీ షోతో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో తర్వాత అమ్మడు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యింది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలు పెడుతూ కుర్రకారును కవ్విస్తోంది.
Photo@Ariyana Glory/Instagram
1/5

తాజాగా జరిగిన బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డి బర్త్ డే వేడుకల్లో అరియానా సందడి చేసింది. Photo Credit: Ariyana Glory/Instagram
2/5

తోటి బిగ్ బాస్ హౌస్ మేట్స్ ను కలిసి రచ్చి చేసింది. Photo Credit: Ariyana Glory/Instagram
Published at : 16 Sep 2022 07:06 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















