అన్వేషించండి
Bandaru Supritha Naidu Photos : సుప్రీత పెట్టుకున్న కలర్‌ఫుల్ నెక్లెస్ చూశారా? ఏ చీరమీదకైనా ఇట్టే సెట్ అవుతుంది
Supritha Naidu Instagram Photos : సోషల్ మీడియాలో బాగా క్రేజ్ సంపాదించుకున్న వారిలో సుప్రీత నాయుడు ఉంటుంది. సురేఖ వాణి కుమార్తెగా కంటే.. సుప్రీత తన ఇన్స్టాతోనే ఎక్కువ ఫేమస్ అయింది.
![Supritha Naidu Instagram Photos : సోషల్ మీడియాలో బాగా క్రేజ్ సంపాదించుకున్న వారిలో సుప్రీత నాయుడు ఉంటుంది. సురేఖ వాణి కుమార్తెగా కంటే.. సుప్రీత తన ఇన్స్టాతోనే ఎక్కువ ఫేమస్ అయింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/a425c6d8bc846109f912f8fb056ccf551716337946402874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సుప్రీత నాయుడు (Images Source : Instagram/Bandaru Supritha Naidu)
1/6
![బండారు సుప్రీత నాయుడు.. సుప్రీతగా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయింది. ఈ భామ తరచూ తన గ్లామర్‌తో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/d47a03362ae2d777195d60567b684bd34b0f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బండారు సుప్రీత నాయుడు.. సుప్రీతగా ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ఫేమస్ అయింది. ఈ భామ తరచూ తన గ్లామర్‌తో అభిమానులకు ట్రీట్ ఇస్తుంది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
2/6
![తాజాగా లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ శారీ కట్టి.. ట్రెడీషనల్గా కూడా బాగుంటుందని నిరూపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/6f9272fc7da877bb5954e3830555646d8bd37.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా లైట్ ఆలివ్ గ్రీన్ కలర్ శారీ కట్టి.. ట్రెడీషనల్గా కూడా బాగుంటుందని నిరూపించింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
3/6
![అయితే ఈ ట్రెడీషనల్ లుక్‌కి తగ్గట్లు సుప్రీత ఓ కలర్‌ఫుల్ నెక్లెస్ పెట్టుకుంది. ఇది ఏ చీరమీదకైనా బాగుంటుందని చెప్తున్నారు ఫ్యాషన్ ప్రియులు.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/33dcb8539e3256c0b962e056f8575984537c0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అయితే ఈ ట్రెడీషనల్ లుక్‌కి తగ్గట్లు సుప్రీత ఓ కలర్‌ఫుల్ నెక్లెస్ పెట్టుకుంది. ఇది ఏ చీరమీదకైనా బాగుంటుందని చెప్తున్నారు ఫ్యాషన్ ప్రియులు.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
4/6
![ఈ ఫోటోల్లో సుప్రీత గ్లోయింగ్ మేకప్‌తో, హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. Perfect picture randomness ✨💛 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/7a8d02eddc08aaf52e6707c697f7dca5f1cb4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోల్లో సుప్రీత గ్లోయింగ్ మేకప్‌తో, హెయిర్ లీవ్ చేసి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసి.. Perfect picture randomness ✨💛 అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
5/6
![ఇన్‌స్టాగ్రామ్‌లో సుప్రీత.. వాళ్ల అమ్మ సురేఖ వాణితో చేసే రీల్స్‌కు మంచి రీచ్ ఉంటుంది. తల్లి, కూతుళ్లు నువ్వా నేనా అనే రేంజ్లో రీల్స్ చేస్తారు.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/0204f6bc979ad4250631a3781cec5712f7829.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇన్‌స్టాగ్రామ్‌లో సుప్రీత.. వాళ్ల అమ్మ సురేఖ వాణితో చేసే రీల్స్‌కు మంచి రీచ్ ఉంటుంది. తల్లి, కూతుళ్లు నువ్వా నేనా అనే రేంజ్లో రీల్స్ చేస్తారు.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
6/6
![ప్రస్తుతం సుప్రీత ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్తో కలిసి హీరోయిన్గా ఓ సినిమా చేస్తుంది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/22/feb5a5285a823b76e4cbfb93d87628169c496.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం సుప్రీత ఇండస్ట్రీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్తో కలిసి హీరోయిన్గా ఓ సినిమా చేస్తుంది.(Images Source : Instagram/Bandaru Supritha Naidu)
Published at : 22 May 2024 06:09 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion