అన్వేషించండి
Sonakshi Sinha Photos: మంచుకొండల్లో ఎంజాయ్ చేస్తోన్న సోనాక్షి
సోనాక్షి సిన్హా
Image Credit: Sonakshi Sinha/ Instagram
1/10

బాలీవుడ్ లో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించిన హీరోయిన్ సోనాక్షి సిన్హా. కొంత కాలంగా సినిమా అవకాశాలు తగ్గినా.. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ షో చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
2/10

బాలీవుడ్ హీరోయిన్ గా సోనాక్షి సిన్హా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. సల్మాన్ ఖాన్ సరసన ‘దబాంగ్’ లాంటి బ్లాక్ బస్టర్ సిరీస్ లో నటించి మెప్పించింది. Photo@Sonakshi Sinha/instagram
Published at : 08 Jan 2023 03:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ప్రపంచం
సినిమా
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















