అన్వేషించండి
Poorna Photos: అందమైన తోటలో అప్పుడే విరిసిన ఎర్ర గులాబీలా ఉన్న పూర్ణ
Image credit: ShamnaKkasim/Instagram
1/7

హీరోయిన్ పూర్ణ కెరీర్ అద్భుతంగా ఉందని చెప్పలేకపోయినా నిరాశగా అయితే లేదని చెప్పొచ్చు. ఇమేజ్ కి తగ్గా ఆఫర్లతో బిజీగానే ఉంటోంది. రవిబాబు 'అవును' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన పూర్ణ అల్లరి నరేష్ హీరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' తో హిట్టందుకుంది.రీసెంట్ గా వచ్చిన బాలకృష్ణ 'అఖండ' సినిమాలో గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ లో కనిపించింది.
2/7

హీరోయిన్ గా మాత్రమే నటిస్తానని ఓ సర్కిల్లో కూచోకుండా వచ్చిన అవకాశాల్లో నచ్చిన వాటికి ఓటేస్తూ ముందుకు సాగుతోంది. కంగనా నటించిన 'తలైవి'లో జయ స్నేహితురాలు శశికళ పాత్రలో కనిపించింది. ఆమె ప్రధాన పాత్రలో సుందరి చిత్రం తెరకెక్కింది.
Published at : 10 May 2022 05:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















