అన్వేషించండి
Avika Gor : డ్రీమ్స్‌లో బతికేస్తున్నానంటోన్న అవికా గోర్.. ఈ చిన్నారి పెళ్లికూతురు వయసు ఇప్పుడెంతో తెలుసా?
Avika Gor Latest Photos : అవికా గోర్ తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోలకు సూపర్ స్టన్నింగ్‌గా హాట్ ఫోజులిచ్చింది బ్యూటీ.
అవికా గోర్ లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Avika Gor)
1/6

చిన్నారి పెళ్లికూతురుగా ఇండియాలో ఫేమ్‌ని తెచ్చుకుంది అవికా గోర్. ఈ భామ నటించిన ఈ సీరియల్‌కు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులున్నారు. (Images Source : Instagram/Avika Gor)
2/6

చిన్న వయసులోనే తన నటనతో ఎందరో అభిమానులను దక్కించుకుంది అవికా గోర్. డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంటూ పలు షోలు చేసింది. (Images Source : Instagram/Avika Gor)
Published at : 25 Aug 2024 04:47 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
విశాఖపట్నం
తెలంగాణ
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















