అన్వేషించండి
Anupama as Lily : డీజే టిల్లుకి రాధిక కంటే లిల్లీనే గట్టి షాకే ఇచ్చేలా ఉందిగా.. అనుపమ లుక్ అలాగే ఉంది మరి
Anupama Parameswaran DJ Tillu Look : డీజే టిల్లు 2లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. సినిమా షూటింగ్‌లోని ఫోటోలు షేర్ చేసింది అనుపమ.
![Anupama Parameswaran DJ Tillu Look : డీజే టిల్లు 2లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. సినిమా షూటింగ్‌లోని ఫోటోలు షేర్ చేసింది అనుపమ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/17/3c1172837eb467056e503ddb66cc7b001710657423065874_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ పరమేశ్వరన్ డీజే టిల్లు లుక్(Images Source : Instagram/anupamaparameswaran96)
1/6
![అనుపమ నీలిరంగు చీర కట్టుకుని.. చేతులకు నీలిరంగు గాజులు వేసుకుని.. పెద్ద పెద్ద ఝుంకాలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది. అందాన్ని రెట్టింపు చేసే చిన్న బొట్టు పెట్టుకుని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/anupamaparameswaran96)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/17/6a4ca0300f0fdc899205fe43252b783f7e0fb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనుపమ నీలిరంగు చీర కట్టుకుని.. చేతులకు నీలిరంగు గాజులు వేసుకుని.. పెద్ద పెద్ద ఝుంకాలు పెట్టుకుని అందంగా ముస్తాబైంది. అందాన్ని రెట్టింపు చేసే చిన్న బొట్టు పెట్టుకుని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/anupamaparameswaran96)
2/6
![డీజే టిల్లులోని లిల్లీ పాత్ర కోసం అనుపమ ఇలా ముస్తాబైంది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ ఫన్నీ క్యాప్షన్ కూడా పెట్టింది.(Images Source : Instagram/anupamaparameswaran96)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/17/589fef6e3a89b77831d0bcde7ed3f01085c20.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డీజే టిల్లులోని లిల్లీ పాత్ర కోసం అనుపమ ఇలా ముస్తాబైంది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ ఫన్నీ క్యాప్షన్ కూడా పెట్టింది.(Images Source : Instagram/anupamaparameswaran96)
3/6
![రేపు డీజే టిల్లు నుంచి ఓ మై లిల్లీ అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగానే అనుపమ ఈ ఫోటోలు షేర్ చేసింది. Lily in her vanity for one last time #ohmylily 💙 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/anupamaparameswaran96)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/17/d1a3ff34b456032709ee4e2dbcc12caaa4ba3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రేపు డీజే టిల్లు నుంచి ఓ మై లిల్లీ అనే సాంగ్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగానే అనుపమ ఈ ఫోటోలు షేర్ చేసింది. Lily in her vanity for one last time #ohmylily 💙 అంటూ క్యాప్షన్ పెట్టింది.(Images Source : Instagram/anupamaparameswaran96)
4/6
![డీజే టిల్లు ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానిలో రాధిక క్యారెక్టర్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో టిల్లు, రాధికగా సిద్ధు, నేహా ఓ రేంజ్లో అలరించారు.(Images Source : Instagram/anupamaparameswaran96)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/17/c99acf14967be93d56acbdab0179376513e57.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డీజే టిల్లు ఎంత హిట్ అయిందో అందరికీ తెలిసిందే. దానిలో రాధిక క్యారెక్టర్‌కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఈ సినిమాలో టిల్లు, రాధికగా సిద్ధు, నేహా ఓ రేంజ్లో అలరించారు.(Images Source : Instagram/anupamaparameswaran96)
5/6
![ఈ కల్ట్ సినిమాకు సీక్వేల్‌గా డీజే టిల్లు 2 ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాధిక పాత్రను లిల్లీ అనే పాత్రతో భర్తీ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్‌ను అనుపమ పోషిస్తుంది.(Images Source : Instagram/anupamaparameswaran96)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/17/6d825ef8c63326294a718da7528f012706c05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ కల్ట్ సినిమాకు సీక్వేల్‌గా డీజే టిల్లు 2 ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అయితే ఈ సినిమాలో రాధిక పాత్రను లిల్లీ అనే పాత్రతో భర్తీ చేస్తున్నారు. ఈ క్యారెక్టర్‌ను అనుపమ పోషిస్తుంది.(Images Source : Instagram/anupamaparameswaran96)
6/6
![డీజే టిల్లులో సిద్ధు, నేహ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్లో వర్క్‌వుట్ అయి.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాలో సిద్ధూ, అనుపమ మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి? ప్రేక్షకులు వారిని ఆదరిస్తారో లేదో విడుదల తర్వాతే తెలుస్తుంది. (Images Source : Instagram/anupamaparameswaran96)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/17/d76cf46fb119bec72cc5e66c364f8be0ff0f2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డీజే టిల్లులో సిద్ధు, నేహ మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్లో వర్క్‌వుట్ అయి.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మరి ఈ సినిమాలో సిద్ధూ, అనుపమ మధ్య సన్నివేశాలు ఎలా ఉంటాయి? ప్రేక్షకులు వారిని ఆదరిస్తారో లేదో విడుదల తర్వాతే తెలుస్తుంది. (Images Source : Instagram/anupamaparameswaran96)
Published at : 17 Mar 2024 12:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
విజయవాడ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion