అన్వేషించండి
Anupama Parameswan: చీరలో అనుపమ క్యూట్ ఫొటోలు చూశారా?

చీరలో అనుపమ క్యూట్ ఫొటోలు చూశారా?
1/8

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ 'అ ఆ' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
2/8

తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె ఉంగరాల జుట్టు, క్యూట్ లుక్స్ కి యూత్ ఫిదా అయింది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
3/8

దీంతో ఆమెకి టాలీవుడ్ లో అవకాశాలు పెరిగాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
4/8

వరుసగా యంగ్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు దక్కించుకుంటూ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
5/8

ఆమె నటించిన 'శతమానం భవతి', 'హలో గురు ప్రేమ కోసమే' లాంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
6/8

మొదటి నుండి కూడా ఈ బ్యూటీ గ్లామర్ షోకి దూరంగా ఉంటోంది.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
7/8

ఆమె సినిమాల్లో ఎక్కడా స్కిన్ షో కనిపించదు. కానీ 'రౌడీబాయ్స్' సినిమాలో హీరోతో లిప్ లాక్ సీన్స్ లో నటించింది.(Photo Courtesy : Anupama Parameswaran Instagram)
8/8

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Photo Courtesy : Anupama Parameswaran Instagram)
Published at : 16 Mar 2022 08:47 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion