అన్వేషించండి
Anjali Photos: జాబిలమ్మలా ఉన్న అంజలి!
అంజలి
![అంజలి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/2df12f07f74a4b5ca42acb317c0296f01707815412247217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: Anajali / Instagram
1/5
![అంజలి ప్రధాన పోషించిన 'గీతాంజలి' సినిమా 2014లో థియేటర్లకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీమూవీకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందుతోంది. కోన - జేవీ - ఎంవీవీ సత్యనారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీలోనూ అంజలి ప్రధాన పాత్ర పోషిస్తోంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/d38e2a851a10c095149752316e8b9031baa30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అంజలి ప్రధాన పోషించిన 'గీతాంజలి' సినిమా 2014లో థియేటర్లకు వచ్చింది. హారర్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడీమూవీకి సీక్వెల్ గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' రూపొందుతోంది. కోన - జేవీ - ఎంవీవీ సత్యనారాయణ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీలోనూ అంజలి ప్రధాన పాత్ర పోషిస్తోంది...
2/5
![ఈ జనరేషన్ సీతమ్మగా మెప్పించిన అంజలి.. 'జర్నీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాల హిట్ తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయింది. వెండితెరకు దూరం కాలేదు కానీ కొన్ని రోజులు తమిళంలో, కొన్నిరోజులు తెలుగులో అంటూ మెరుస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటనతో ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/f4a84909929c94baed0bc10b31faeaad9f6d8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ జనరేషన్ సీతమ్మగా మెప్పించిన అంజలి.. 'జర్నీ', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాల హిట్ తర్వాత ఎక్కడికో వెళ్లిపోతుంది అనుకున్నారు. కానీ ఆ జోరు కంటిన్యూ చేయలేకపోయింది. వెండితెరకు దూరం కాలేదు కానీ కొన్ని రోజులు తమిళంలో, కొన్నిరోజులు తెలుగులో అంటూ మెరుస్తూ వచ్చింది. పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' సినిమాలో నటనతో ఆకట్టుకుంది.
3/5
![ప్రస్తుతం అంజలి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/cd6fe1f0cf27c665b823f001472dac3710d94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం అంజలి...మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది.
4/5
![తమిళ సినిమా‘నాయట్టు’ తెలుగు రీమేక్ లోనూ అంజలి నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. అలాగే కన్నడలోనూ ‘భైరాగీ’ చిత్రంలో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/12b7147b8c93dae9bd8414c404bae11265779.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తమిళ సినిమా‘నాయట్టు’ తెలుగు రీమేక్ లోనూ అంజలి నటిస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్టు సమాచారం. అలాగే కన్నడలోనూ ‘భైరాగీ’ చిత్రంలో నటిస్తోంది.
5/5
![మరోవైపు వెబ్ సిరీస్ తోనూ బిజీగా ఉంది అంజలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/13/9bcbcefd590b2940048b321e6635474ee307c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మరోవైపు వెబ్ సిరీస్ తోనూ బిజీగా ఉంది అంజలి.
Published at : 13 Feb 2024 02:41 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion