అన్వేషించండి
Anchor Shyamala Pics: యాంకర్ శ్యామల, ఆ చూపుల్లో అందమే వేరుగా
యాంకరింగ్, యాక్టింగ్... రెండిటిలో దూసుకు వెళుతున్న తెలుగు అమ్మాయిలలో శ్యామల ఒకరు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలను చూడండి. (Image Courtesy : syamalaofficial / instagram)
![యాంకరింగ్, యాక్టింగ్... రెండిటిలో దూసుకు వెళుతున్న తెలుగు అమ్మాయిలలో శ్యామల ఒకరు. ఆవిడ లేటెస్ట్ ఫోటోలను చూడండి. (Image Courtesy : syamalaofficial / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/fb08dc3e0581355397980206929702261704762996138313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాంకర్ శ్యామల (Image Courtesy : syamalaofficial / instagram)
1/7
![ఇప్పుడు శ్యామలను కేవలం యాంకర్ అని మాత్రమే అనకూడదు. ఆవిడ యాక్టర్ కూడా. 'విరూపాక్ష' సినిమాలో శ్యామల నటన చూశారుగా! సాయి ధరమ్ తేజ్ కి వరుసకు అక్క అయ్యే పాత్రలో మంచి నటన కనబరిచారు. అంతకు ముందు కూడా ఆవిడ సినిమాలు చేశారు. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. సినిమాలతో పాటు యాంకరింగ్ తో కూడా శ్యామల బిజీ బిజీ. (Image Courtesy : syamalaofficial / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/01e3297a6ab8929ba1e2025a21a520bc75339.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇప్పుడు శ్యామలను కేవలం యాంకర్ అని మాత్రమే అనకూడదు. ఆవిడ యాక్టర్ కూడా. 'విరూపాక్ష' సినిమాలో శ్యామల నటన చూశారుగా! సాయి ధరమ్ తేజ్ కి వరుసకు అక్క అయ్యే పాత్రలో మంచి నటన కనబరిచారు. అంతకు ముందు కూడా ఆవిడ సినిమాలు చేశారు. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. సినిమాలతో పాటు యాంకరింగ్ తో కూడా శ్యామల బిజీ బిజీ. (Image Courtesy : syamalaofficial / instagram)
2/7
![కొంత మంది యాంకర్లతో పోలిస్తే శ్యామల ట్రెడిషనల్. స్కిన్ షో కంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. (Image Courtesy : syamalaofficial / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/515af92fd15bf1cda49a7dbb6664a836cb114.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కొంత మంది యాంకర్లతో పోలిస్తే శ్యామల ట్రెడిషనల్. స్కిన్ షో కంటే క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తారు. (Image Courtesy : syamalaofficial / instagram)
3/7
![డ్రెస్సింగ్ విషయంలో శ్యామల ఎప్పుడూ హద్దులు దాటలేదు. (Image Courtesy : syamalaofficial / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/52b81641d63af59b61792a2e205dcce1f3e62.jpg?impolicy=abp_cdn&imwidth=720)
డ్రెస్సింగ్ విషయంలో శ్యామల ఎప్పుడూ హద్దులు దాటలేదు. (Image Courtesy : syamalaofficial / instagram)
4/7
![శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/f8db5848b39ddfaefb8a5b9792e9ebd28055e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
5/7
![శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/568a9ef9bef34b8a4fbe2f76471d689e85e8d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
6/7
![శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/78244663f43380b5e8cda6e559fdd49d319bd.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్యామల లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : syamalaofficial / instagram)
7/7
![యాంకర్ శ్యామల (Image Courtesy : syamalaofficial / instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/5b300578fd27cc684a0ed73ebafb8d6e5e538.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాంకర్ శ్యామల (Image Courtesy : syamalaofficial / instagram)
Published at : 09 Jan 2024 06:55 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పర్సనల్ ఫైనాన్స్
తెలంగాణ
సినిమా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion