అన్వేషించండి
Suma Kanakala: ట్రెడిషనల్ వేర్ లో యాంకర్ సుమ- ఆకట్టుకుంటున్న లేటెస్ట్ పిక్స్
బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

యాంకర్ సుమ (Photo Credit: Suma Kanakala/Instagram)
1/8

యాంకర్ సుమ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. Photo Credit: Suma Kanakala/Instagram
2/8

ఎంతో మంది యంగ్ యాంకర్లు వచ్చినా, సుమ ముందు తట్టుకోలేకపోతున్నారు. Photo Credit: Suma Kanakala/Instagram
3/8

ఈటీవీ నుంచి మా టీవీ వరకు ఛానెల్ ఏదైనా ఆమె ఉంటే వచ్చే జోష్ మరో లెవల్ లో ఉంటుంది. Photo Credit: Suma Kanakala/Instagram
4/8

సోషల్ మీడియాలోనూ సుమ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Suma Kanakala/Instagram
5/8

ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటుంది. Photo Credit: Suma Kanakala/Instagram
6/8

తాజాగా ట్రెడిషనల్ వేర్ లో దిగిన ఫోటోలను పంచుకుంది. Photo Credit: Suma Kanakala/Instagram
7/8

ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Photo Credit: Suma Kanakala/Instagram
8/8

సుమ రోజు రోజుకు మరింత అందంగా తయారవుతుందంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. Photo Credit: Suma Kanakala/Instagram
Published at : 14 May 2024 08:29 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion