అన్వేషించండి
Lasya: హాస్పిటల్ బెడ్‌పై యాంకర్ లాస్య - లేవలేని స్థితిలో!
యాంకర్ లాస్య అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది.
హాస్పిటల్ బెడ్‌పై యాంకర్ లాస్య - లేవలేని స్థితిలో!
1/8

యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు యాంకరింగ్ లో వెనుకబడి ఉన్నా.. ఒకప్పుడు మాత్రం ఆమె బిజీ యాంకర్. (Photo Courtesy: Lasya Instagram)
2/8

మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య.. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. (Photo Courtesy: Lasya Instagram)
Published at : 03 Sep 2022 04:39 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















