అన్వేషించండి
Anasuya Bharadwaj : హల్దీ ఫంక్షన్లో అనసూయ.. హాఫ్ శారీలో అదిరిందిగా
Anasuya Bharadwaj Photos : అనసూయ భరద్వాజ్.. వయసు పెరిగేకొద్ది ఇంకా హాట్‌గా, బబ్లీగా తయారవుతుంది. తాజాగా ఓ హల్దీవేడుకల్లో పాల్గొన్న ఆమె.. హాఫ్ శారీలో అందంగా మెరిసింది.
అనసూయ భరద్వాజ్ (Images Source : Instagram/itsme_anasuya)
1/7

అనసూయ ఫ్యామిలీకి చెందిన వారి హల్దీ వేడుకల్లో పాల్గొంది. ఈ ఫంక్షన్‌కు ఎల్లో హాఫ్ శారీ, దానికి మ్యాచింగ్ బ్లౌజ్.. వైట్ లెహంగా ధరించింది. (Images Source : Instagram/itsme_anasuya)
2/7

కుటుంబంతో కలిసి ఈ వేడుకలకు హాజరైన అనసూయ.. వారితో కలిసి క్యూట్ క్యూట్ ఫోజులిచ్చింది. పిల్లలపై కూర్చోని ఫోటోలు దిగింది.(Images Source : Instagram/itsme_anasuya)
Published at : 11 Mar 2024 01:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
కర్నూలు
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















