అన్వేషించండి
‘సర్దార్’ విలన్ చుంకీ పాండే కూతురు అనన్య పాండే దీపావళి సందడి
బాలీవుడ్ సీనియర్ నటుడు చుంకీ పాండే కూతురుగా సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన అనన్య పాండే, తక్కువ కాలంలోనే తనకంటూ ఓ గుర్తింపు పొందింది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నది.
Photo@Ananya Panday/instagram
1/5

`స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2` చిత్రంతో అనన్య పాండే హీరోయిన్‌గా బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే చక్కటి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo@Ananya Panday/instagram
2/5

ఆ తర్వాత `పతి పత్ని ఔర్ వాహ్` చిత్రంతో మరో విజయాన్ని అందుకుంది. దీంతో తనకు వరుస అవకాశాలు వచ్చాయి. Photo@Ananya Panday/instagram
Published at : 23 Oct 2022 04:29 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















