అన్వేషించండి
Ananya Panday: స్విమ్మింగ్ పూల్ లో అనన్య, నెటిజన్ల నాటీ కామెంట్స్
స్విమ్మింగ్ పూల్ లో అనన్య
1/7

బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్2' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. (Photo courtesy: Ananya Panday Instagram)
2/7

ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. ఆమెకి అవకాశాలు బాగానే వచ్చాయి. (Photo courtesy: Ananya Panday Instagram)
3/7

ప్రస్తుతం బాలీవుడ్ తో పాటు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తోంది. (Photo courtesy: Ananya Panday Instagram)
4/7

విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న 'లైగర్' సినిమాలో అనన్య హీరోయిన్ గా నటిస్తోంది. (Photo courtesy: Ananya Panday Instagram)
5/7

ఇదిలా ఉండగా.. అనన్య పాండే సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది. (Photo courtesy: Ananya Panday Instagram)
6/7

తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Photo courtesy: Ananya Panday Instagram)
7/7

అనన్య పాండే ఫొటోలు (Photo courtesy: Ananya Panday Instagram)
Published at : 10 Apr 2022 05:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
జాబ్స్
బిజినెస్

Nagesh GVDigital Editor
Opinion




















