అన్వేషించండి
Ananya Nagalla Photos : అనన్య నవ్వుకి అభిమానులు ఫిదా
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/aef1733ae6b2d18aae00b9220a18e7aa_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అనన్య నవ్వుకి అభిమానులు ఫిదా
1/8
!['షాదీ' అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ మొదలుపెట్టింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. (Courtesy : Ananya Nagalla Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/034d5b9574eab41ac2df985d5841a6bf9a577.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'షాదీ' అనే షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ మొదలుపెట్టింది తెలుగమ్మాయి అనన్య నాగళ్ల. (Courtesy : Ananya Nagalla Instagram)
2/8
![గతేడాది విడుదలైన 'వకీల్ సాబ్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. (Courtesy : Ananya Nagalla Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/cb91f7faaf5653a7254e813cae2b21553669f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
గతేడాది విడుదలైన 'వకీల్ సాబ్' సినిమాలో ముఖ్య పాత్ర పోషించింది. (Courtesy : Ananya Nagalla Instagram)
3/8
![ఈ సినిమాతో అనన్య క్రేజ్ బాగా పెరిగింది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగాయి.(Courtesy : Ananya Nagalla Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/31b024c971c787aae34e3850b7055d9708e30.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాతో అనన్య క్రేజ్ బాగా పెరిగింది. దీంతో ఆమెకి ఇండస్ట్రీలో అవకాశాలు పెరిగాయి.(Courtesy : Ananya Nagalla Instagram)
4/8
![ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వేరే భాషకు చెందిన సినిమా అని సమాచారం. (Courtesy : Ananya Nagalla Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/456ff30b9218d7812250ead2b985d7ce451f3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం ఆమె చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి వేరే భాషకు చెందిన సినిమా అని సమాచారం. (Courtesy : Ananya Nagalla Instagram)
5/8
![ఇదిలా ఉండగా.. అనన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy : Ananya Nagalla Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/758ca45331309917c4a48f81863bab60a8ba1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇదిలా ఉండగా.. అనన్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. (Courtesy : Ananya Nagalla Instagram)
6/8
![ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. (Courtesy : Ananya Nagalla Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/a3b4a692903b0b42241353853bc2efdaefef4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఎప్పటికప్పుడు హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. (Courtesy : Ananya Nagalla Instagram)
7/8
![తాజాగా ఆమె ఎల్లో కలర్ శారీ కట్టుకొని కొన్ని పోజులిచ్చింది. ఆమె నవ్వుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. (Courtesy : Ananya Nagalla Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/19a3662bcb53c5c560696578a9e688e96d7cf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఆమె ఎల్లో కలర్ శారీ కట్టుకొని కొన్ని పోజులిచ్చింది. ఆమె నవ్వుకి అభిమానులు ఫిదా అవుతున్నారు. (Courtesy : Ananya Nagalla Instagram)
8/8
![ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy : Ananya Nagalla Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/10/3f0b832566202467d9cbc700eb6c3a43998a7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Courtesy : Ananya Nagalla Instagram)
Published at : 10 Apr 2022 08:45 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion