అన్వేషించండి
Ananya Nagalla : బతుకమ్మ లుక్స్‌లో అనన్య నాగళ్ల.. బాపు బొమ్మలా ఉందిగా
Ananya Nagalla Bathukamma Look : అనన్య నాగళ్ల బతుకమ్మ లుక్స్‌లో చాలా అందంగా కనిపించింది. వాటికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.
అనన్య నాగళ్ల బతుకమ్మ లుక్స్ (Images Source : Instagram/Ananya Nagalla)
1/5

అనన్య నాగళ్ల తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. బతుకమ్మ కళ అంతా తన లుక్‌లోనే చూపించింది ఈ భామ. (Images Source : Instagram/Ananya Nagalla)
2/5

బతుకమ్మ సెలబ్రేషన్స్‌లో పాల్గొన్న ఈ భామ.. ట్రెడీషనల్ లుక్‌లో అందంగా కనిపించింది. లంగా ఓణిలో బతుకమ్మను సెలబ్రేట్ చేసుకుంది. (Images Source : Instagram/Ananya Nagalla)
Published at : 11 Oct 2024 11:18 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి

Nagesh GVDigital Editor
Opinion




















