అన్వేషించండి
Amala Paul Photos: అమలాపాల్ బేబీ బంప్ ఫొటోస్ చూశారా!
అమలాపాల్ బేబీ బంప్ ఫొటోస్
Photo Credit: Amala Paul/Instagram
1/7

తమిళ నటి, హీరోయిన్ అమలాపాల్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. బాయ్‌ఫ్రెండ్, వ్యాపారవేత్త జగత్ దేశాయ్‌తో గతేడాది ఏడడుగులు వేసింది.
2/7

నవంబర్ 5, 2023 వీరిద్దరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. పెళ్లయిన మూడు నెలలకే అమలాపాల్ గర్భం దాల్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
Published at : 21 Jan 2024 02:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















