అన్వేషించండి
Amala Paul Photos: అమలాపాల్ నయా లుక్
image credit : Amala Paul/Instagram
1/6

తెలుగులో ‘కుడి ఎడమైతే’ వెబ్‌సీరిస్‌తో ఆకట్టుకున్న అమలా పాల్ ఇప్పుడు నేరుగా.. బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ‘రంజిష్ హాయ్ సాహి’ వెబ్‌సీరిస్ ద్వారా రెట్రో లుక్‌లో అదరగొడుతోంది. ఇందులో ఆమె అలనాటి హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. త్వరలోనే ఈ సిరిస్ ఓటీటీలో విడుదల కానుంది.
2/6

తక్కువ సినిమాల్లో నటించినా భలే క్రేజ్ సంపాదించుకుంది అమలాపాల్. మెగా హీరోల సరసన 'నాయక్', 'ఇద్దరమ్మాయిలతో' లో నటించిన ఈ బ్యూటీ.. నాగ చైతన్య హీరోగా నటించిన ‘బెజవాడ ’తో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
Published at : 21 Jan 2022 12:18 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
అమరావతి
విశాఖపట్నం
లైఫ్స్టైల్

Nagesh GVDigital Editor
Opinion



















