అన్వేషించండి
Pushpa Promotions: బెంగళూరు & కొచ్చిలో సందడి చేసిన అల్లు అర్జున్, రష్మిక అండ్ టీమ్!
'పుష్ప' ప్రమోషన్స్ లో రష్మిక, అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ (Image Credit: Twitter/Pushpa Movie)
1/11

'పుష్ప' విడుదలకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. పాన్ ఇండియా రిలీజ్ కావడంతో సినిమాలో జంటగా నటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్, ఇతర టీమ్ మెంబర్స్ కర్ణాటకలోని బెంగళూరు, కేరళలోని కొచ్చి నగరాల్లో సందడి చేశారు. (Image Credit: Twitter/Pushpa Movie)
2/11

బ్లాక్ డ్రస్ లో నేషనల్ క్రష్ రష్మిక (Image Credit: Twitter/Pushpa Movie)
Published at : 15 Dec 2021 08:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















