అన్వేషించండి
Poonambajwa Photos: బన్నీని 'పరుగు'లు పెట్టించిన బ్యూటీకి లక్ కలసిరాలేదా...
Image Credit: Poonambajwa/Instagram
1/19

టాలీవుడ్ లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది పూనమ్ బజ్వా. 'మొదటిసినిమా' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన పూనమ్ బజ్వా ఆ తర్వాత 'ప్రేమంటే ఇంతే', 'బాస్' 'పరుగు'తో తెలుగు సినీ ప్రియులను మెప్పించింది. ఆ తర్వాత సరైన అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్, మల్లూవుడ్ కి చెక్కేసింది. అక్కడ కొన్నాళ్ల వరకూ వరుస ఆఫర్స్ దక్కించుకుంది.
2/19

ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్న పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తూ ఆఫర్ల కోసం వెయిటింగ్ అనే హింట్ ఇస్తోంది
Published at : 30 Nov 2021 10:53 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















