అన్వేషించండి
Hansika Mothwani Photos: లుక్ మార్చిన హన్సిక, వరుస ప్రాజెక్ట్స్ తో తగ్గేదే లే అంటున్న బ్యూటీ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/1d70920259b78de5b31b75d0904429b5_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:Hansika Motwani/Instagram
1/7
![బాలీవుడ్‌లో బాలనటిగా ఆకట్టుకున్న హన్షిక.. ‘దేశముదురు’ సినిమాతో చిన్న వయస్సులోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ సూపర్ హిట్టవడంతో వరుస ఆఫర్స్ అందుకుంది. 2019 నుంచి హన్సికకు అవకాశాలు తగ్గాయి. తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ. బీఎల్’లో సందీప్ కిషన్‌తో కలసి నటించిన ఈ బొద్దుగుమ్ ఆ తర్వాత వెండితెరకు కాస్త బ్రేక్ తీసుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/31e09174e097c91e4641b98468ee460509a96.jpg?impolicy=abp_cdn&imwidth=720)
బాలీవుడ్‌లో బాలనటిగా ఆకట్టుకున్న హన్షిక.. ‘దేశముదురు’ సినిమాతో చిన్న వయస్సులోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఛాన్స్ కొట్టేసింది. ఆ మూవీ సూపర్ హిట్టవడంతో వరుస ఆఫర్స్ అందుకుంది. 2019 నుంచి హన్సికకు అవకాశాలు తగ్గాయి. తెలుగులో ‘తెనాలి రామకృష్ణ బీఏ. బీఎల్’లో సందీప్ కిషన్‌తో కలసి నటించిన ఈ బొద్దుగుమ్ ఆ తర్వాత వెండితెరకు కాస్త బ్రేక్ తీసుకుంది.
2/7
![మళ్లీ 2021లో ఒకేసారి 5 సినిమాలు ఓకే చేసేసి షాకిచ్చింది. వీటిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో మరో 4 సినిమా ఛాన్సులు కూడా తన కోసం ఎదురుచూస్తున్నాయంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/06d846f4740fd764d6d3c253eaf3900fc5e4f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మళ్లీ 2021లో ఒకేసారి 5 సినిమాలు ఓకే చేసేసి షాకిచ్చింది. వీటిలో రెండు తెలుగు సినిమాలున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాదిలో మరో 4 సినిమా ఛాన్సులు కూడా తన కోసం ఎదురుచూస్తున్నాయంటోంది.
3/7
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/d133caf6f34289c76401a56c03168a089b815.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
4/7
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/5383cb8d92a5d3a4535632cde2fc4ba3c6ad5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
5/7
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/bb0926eecc4a82bc4bf13f2bfd2634990071b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
6/7
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/1b755e444c4088e4d4e6a41cb4c17fe3dd04f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
7/7
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/19/39ef90260ac90e653b4d41ff0eff405b3b80e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
Published at : 19 Apr 2022 02:25 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విజయవాడ
బిజినెస్
గాసిప్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion