అన్వేషించండి

Aliaa Bhatt : వెట్ హెయిర్ గ్లిట్టరీ లుక్స్​లో ఆలియా భట్.. LOreal Paris ఫ్యాషన్ వీక్​లో ర్యాంప్ డెబ్యూట్ ఇచ్చిన హీరోయిన్

Alia Bhatt Latest Photos : స్టైలిష్ లుక్​లో ఆలియా భట్ LOreal Paris ఫ్యాషన్ వీక్​లో ర్యాంప్ డెబ్యూట్ ఇచ్చింది. ఈ లుక్​లో ఆలియా చాలా స్టన్నింగ్​గా ఉంది.

లారియల్ ఫ్యాషన్ వీక్లో ర్యాంప్ డెబ్యూట్ చేసిన ఆలియా భట్(Images Source : Instagram/LOreal Paris)

1/6
LOreal Paris ఫ్యాషన్ వీక్​ అట్టహాసంగా జరిగింది. మోడల్స్​తో పాటు పలువురు హీరోయిన్స్ కూడా ఈ ర్యాంప్ వాక్​లో పాల్గొన్నారు. (Images Source : Instagram/LOreal Paris)

2/6
వెట్ హెయిర్, గ్లిట్టరీ ఐస్​తో ఆలియా కూడా తన డెబ్యూట్ ఇచ్చేసింది. LOreal Paris ఫ్యాషన్​ వీక్​లో ఆలియాకి ఇదే ఫస్ట్ ర్యాంప్ వాక్. (Images Source : Instagram/LOreal Paris)

3/6
మెటాలిక్ సిల్వర్ బస్టియర్ (టాప్​)తో, బ్లాక్ ప్లేర్డ్ ప్యాంట్ వేసుకుని ర్యాంప్ వాక్ చేసింది ఆలియా. బ్లాక్ హై హీల్స్​తో మెరిసే మేకప్​ లుక్​లో ఆలియా స్టైలిష్​గా కనిపించింది. (Images Source : Instagram/LOreal Paris)

4/6
మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుంది. చేతులకు రింగ్స్, చెవులకు సిల్వర్ బిగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని అలరించింది ఆలియా. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. (Images Source : Instagram/LOreal Paris)

5/6
ఆలియా ఫ్యాషన్ ప్రియుల హృదయాలను తన లుక్స్​తో కొల్లగొట్టింది. కేవలం  L’Oréal Paris మాత్రమే కాకుండా అందరూ She is Worth it అంటున్నారు. (Images Source : Instagram/LOreal Paris)

6/6
అమెరికన్ నటి Andie MacDowellతో కలిసి ఆలియా భట్ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలను ప్రముఖ సంస్థలు, ఆమె ఫ్యాన్స్ వీటిని తెగ షేర్ చేస్తున్నారు. (Images Source : Instagram/LOreal Paris)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Mahabubnagar News: ఈ వాగు దాటాలంటే సాహసం అనే చెప్పాలిHarsha Sai: న్యూ*డ్ వీడియోలతో హర్షసాయి వేధింపులు - ఇన్‌స్టాలో క్లారిటీకేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu: ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
ప్రాయశ్చిత్తానికి పోటీగా పాప ప్రక్షాళణ- ఈనెల 28న వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త పూజలు
Telangana: అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
అనుమతులు రద్దు చేస్తాం- ఇంజినీరింగ్ కాలేజీలకు రేవంత్ హెచ్చరిక
Botcha Lakshman Rao :  ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం - జనసేనలో చేరనున్న బొత్స !
Hyderabad News: హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్
హైదరాబాద్‌లోని ఫుడ్ అండ్ షాపింగ్ లవర్స్ కి గుడ్ న్యూస్ 
Nara Lokesh : నారా  లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
నారా లోకేష్ ఇలాంటి వారా ? విశాఖలో ఏం జరిగిందో తెలుసా ?
Dhruv Vikram New Movie: అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
అజయ్ భూపతి దర్శకత్వంలో ధృవ్ విక్రమ్ - తెలుగు, తమిళ భాషల్లో భారీగా...
Anantapur: అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
అనంతపురంలో రథం కాల్చిన నిందితుడు అరెస్ట్ - 24 గంటల్లోనే కేసు ఛేదించిన పోలీసులు 
Pawan Kalyan: సౌత్ ఇండియా
సౌత్ ఇండియా" హిందుత్వ "ముఖచిత్రం పవన్ కల్యాణ్- అసలు టార్గెట్ అదేనా?
Embed widget