అన్వేషించండి
Aditi Rao Hydari Latest Photos : క్యూట్ హెయిర్ స్టైల్లో అదితీ రావు.. లెమన్ ఎల్లో కలర్ డ్రెస్‌లో అదిరిపోతుందిగా
Aditi Rao Hydari : హీరామండీతో మంచి సక్సెస్‌ను అందుకుంది అదితీ రావు హైదరీ. సిరీస్‌లో ఆమె నటనకు చాలామంది ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఆమె వాక్‌కి.
అదితీ రావు హైదరీ లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Aditi Rao Hydari)
1/6

అదితి రావు హైదరీ చాలా రోజుల తర్వాత ట్రెడీషనల్ డ్రెస్‌లకు బాయ్ చెప్పి.. ఫ్యాషన్ డ్రెస్ వేసుకుంది. తాజాగా లెమన్ ఎల్లో కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది.(Images Source : Instagram/Aditi Rao Hydari)
2/6

స్లీవ్ లెస్ కోఆర్డ్ సెట్లో అందంగా కనిపించింది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ అయితే చాలా క్యూట్‌గా ఉందంటూ లేడీ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.(Images Source : Instagram/Aditi Rao Hydari)
Published at : 20 May 2024 10:30 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా
కర్నూలు

Nagesh GVDigital Editor
Opinion




















