అన్వేషించండి
Stree 2 Tariler Lunch: అట్టహాసంగా ‘స్త్రీ 2’ ట్రైలర్ లాంచ్ - ఎర్ర చీరలో శ్రద్ధా సందడి
ముంబైలోని ఒబెరాయ్ మాల్ లో ‘స్త్రీ 2‘ ట్రైలర్ లాంచ్ వేడుక అట్టహాసంగా జరిగింది. హీరో రాజ్ కుమార్ రావ్, హీరోయిన్ శ్రద్ధా కపూర్ తో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు. యువతులతో కలిసి శ్రద్ధా సందడి చేసింది.
అట్టహాసంగా ‘స్త్రీ 2‘ ట్రైలర్ లాంచ్
1/10

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘స్త్రీ 2‘ ట్రైలర్ విడుదల అయ్యింది. నవ్విస్తూనే, భయపెట్టే ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.
2/10

ముంబైలోని ఒబెరాయ్ మాల్ లో మేకర్స్ ‘స్త్రీ 2‘ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ వేడుకలో హీరో, హీరోయిన్ తో పాటు ఇతర నటీనటులు పాల్గొన్నారు.
Published at : 18 Jul 2024 05:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















