అన్వేషించండి
Shraddha Das Photos: వామ్మో శ్రద్ధా దాస్ అందాల ఆరాచకం - సమ్మర్‌లో మరింత హీట్ పెంచుతున్న హాట్ బ్యూటీ
Shraddha Das: వైట్ కలర్ బాడీ టైట్ అవుట్ ఫిట్‌లో శ్రద్ధా దాస్ అచ్చం మత్స్య కన్యలా మారిపోయింది. ఇందులో హాట్‌హాట్‌గా ఫోజులు ఇచ్చి కుర్రకారుకు చెమలు పట్టిస్తుంది.
Image Credit: shraddhadas43/Instagram
1/7

Shraddha Das Latest Photos: శ్రద్ధా దాస్.. ఈ మధ్య ఈ హాట్ బ్యూటీ సినిమాల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ కనిపిస్తుంది.
2/7

తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ హాట్ ట్రీట్ ఇస్తుంది. హీరోయిన్ల అసూయ పడే శరీరాకృతితో శ్రద్ధాది. నాజుగు నడుము, వయ్యారంతో ఈ బ్యూటీ కుర్రకారుకు నిద్రలేకుండ చేస్తుంది.
Published at : 16 Mar 2024 11:28 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















