అన్వేషించండి
Ritu Varma: బ్లాక్ శారీలో రీతూ వర్మ- చూపులతోనే చంపేస్తోందిగా!
హైదరాబాదీ బ్యూటీ రీతూ వర్మ వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. తెలుగుతో పాటు తమిళంలోనూ బాగా బిజీ అయ్యింది. తాజాగా ఈమె షేర్ చేసిన శారీ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

నటి రీతూ వర్మ(Photo Credit: Ritu Varma/Instagram)
1/7

హైదరాబాదీ అమ్మాయి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కెరీర్ కొనసాగిస్తోంది.
2/7

డిఫరెంట్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
3/7

రీతూ చివరగా విశాల్ ‘మార్క్ ఆంటోనీ‘లో కనిపించి ఆకట్టుకుంది.
4/7

చియాన్ విక్రమ్ ‘ధృవ నక్షత్రం’ చిత్రంలోనూ నటిస్తోంది.
5/7

శ్రీవిష్ణుతో కలిసి ప్రస్తుతం ‘స్వాగ్‘ అనే సినిమా చేస్తోంది.
6/7

రీసెంట్ గా ‘స్వాగ్‘ మూవీ నుంచి విడుదలైన రీతూ వర్మ ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంది.
7/7

శ్రీవిష్ణు నటించిన ‘రాజరాజ చోళ’కు ప్రీక్వెల్‌గా ‘స్వాగ్’ రూపొందుతోంది.
Published at : 22 Mar 2024 03:06 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
విశాఖపట్నం
సినిమా
నల్గొండ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion