అన్వేషించండి
Riddhi Kumar: ట్రెడిషనల్ లుక్ లో రిద్ధి కుమార్, చూపులతో చంపేస్తోందిగా!
మరాఠీ బ్యూటీ రిద్ది కుమార్ ట్రెడిషనల్ లుక్ లో ఆకట్టుకుంది. పసుపు రంగు పట్టు చీర కట్టుకుని అందంగా ముస్తాబైంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
హీరోయిన్ రిద్ది కుమార్ (Photo Credit: Riddhi Kumar/Instagram)
1/6

మహారాష్ట్రలోని పుణెలో పుట్టి పెరిగింది నటి రిద్ది కుమార్. Photo Credit: Riddhi Kumar/Instagram
2/6

డిగ్రీ పూర్తి కాగానే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo Credit: Riddhi Kumar/Instagram
Published at : 21 Apr 2024 11:29 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















