అన్వేషించండి
Priyanka Mohan: పింక్ డ్రెస్సులో ప్రియాంక క్యూట్ లుక్స్
నాని హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గ్యాంగ్ లీడర్' సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నది ప్రియాంక మోహన్. అందంతో పాటు అభినయంతో తెలుగు ప్రేక్షకులను దగ్గరయ్యింది.
Photo@Priyanka Mohan/instagram
1/5

ప్రియాంక మోహన్ కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతోంది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. Photo credit: Priyanka Mohan/instagram
2/5

నాని గ్యాంగ్ లీడర్, శర్వానంద్ శ్రీకారం చిత్రాల్లో ఈ అమ్మడు హీరోయిన్‌గా నటించింది. అయినా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు. Photo credit: Priyanka Mohan/instagram
Published at : 15 Sep 2022 11:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎంటర్‌టైన్‌మెంట్
తెలంగాణ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















