అన్వేషించండి

Pranitha Subhash: కంటిచూపుతో కట్టిపడేస్తున్న ప్రణీత సుభాష్

చేసింది తక్కువ సినిమాలే ఐనా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత సుభాష్. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లైన ఈ ముద్దుగుమ్మ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ప్రయత్నిస్తోంది.

చేసింది తక్కువ సినిమాలే ఐనా టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత సుభాష్. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు తల్లైన ఈ ముద్దుగుమ్మ సెకెండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు ప్రయత్నిస్తోంది.

Photo@Pranita Subhash/Instagram

1/7
‘ఏం పిల్లో ఏం పిల్లడో‘ మూవీతో ప్రణీత తెలుగు తెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Pranitha Subhash/ Instagram
‘ఏం పిల్లో ఏం పిల్లడో‘ మూవీతో ప్రణీత తెలుగు తెరకు పరిచయం అయ్యింది. Photo Credit: Pranitha Subhash/ Instagram
2/7
‘అత్తారింటికి దారేది‘ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. Photo Credit: Pranitha Subhash/ Instagram
‘అత్తారింటికి దారేది‘ సినిమాతో మంచి హిట్ ను అందుకుంది. Photo Credit: Pranitha Subhash/ Instagram
3/7
ఆ తర్వాత పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Pranitha Subhash/ Instagram
ఆ తర్వాత పలు సినిమాలు చేసిన పెద్దగా గుర్తింపు రాలేదు. Photo Credit: Pranitha Subhash/ Instagram
4/7
సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుంది. Photo Credit: Pranitha Subhash/ Instagram
సినిమా అవకాశాలు రాకపోవడంతో పెళ్లి చేసుకుంది. Photo Credit: Pranitha Subhash/ Instagram
5/7
బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్ళాడింది. Photo Credit: Pranitha Subhash/ Instagram
బెంగుళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్ళాడింది. Photo Credit: Pranitha Subhash/ Instagram
6/7
ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయ్యింది. Photo Credit: Pranitha Subhash/ Instagram
ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయ్యింది. Photo Credit: Pranitha Subhash/ Instagram
7/7
నిత్యం సోషల్ మీడియాలో పోస్టు చేసే ఆమె ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Pranitha Subhash/ Instagram
నిత్యం సోషల్ మీడియాలో పోస్టు చేసే ఆమె ఫోటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Pranitha Subhash/ Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Crazy Kalyanam OTT : ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
ఓటీటీలోకి అనుపమ క్రేజీ కల్యాణం - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
Crime Thriller OTT : అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
అక్క చావుకి చెల్లెలి రివేంజ్ - ట్రెండింగ్‌లో కరణ్ జోహార్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Gelupu Movie OTT : లైఫ్‌లో 'గెలుపు' కిక్ ఇస్తుంది... కానీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
లైఫ్‌లో 'గెలుపు' కిక్ ఇస్తుంది... కానీ - ఓటీటీలోకి స్పోర్ట్స్ ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
Ramyakrishnan : 'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్
'దంపతులుగానే ఉన్నాం... వేర్వేరు చోట్ల ఉంటున్నాం' - డివోర్స్ రూమర్స్‌పై రమ్యకృష్ణ రియాక్షన్

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tanishq Gold Robbery: తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
తనిష్క్ గోల్డ్ దోపీడీ.. నిందితుడు యూట్యూబర్‌ను పట్టించిన టాటూ ! లవర్ కోసం బిగ్ రిస్క్
SpaceX Starship Flight 15:  అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
Tiger Tension: ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
ఏలూరు జిల్లాలో జనావాసాల్లోకి పెద్దపులి.. ఇళ్ల మధ్యకి రావడంతో వణికిపోతున్న స్థానికులు
Tirupati Crime News: అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
అప్పు తిరిగి చెల్లించలేదని తల్లితో పాటు 6 నెలల చిన్నారి కిడ్నాప్! తిరుపతి జిల్లాలో దారుణం
Andhra Pradesh Rains: ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
ఏపీకి మరో తుపాను ముప్పు, వాయుగుండంగా మారుతున్న అల్పపీడనం.. 18 నుంచి భారీ వర్షాలు
Mohit Ulva Journey: టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన రియల్ హీరో దాకా..  జడేజా కోచ్ శిక్షణలో రాటుదేలిన 18 ఏళ్ల మోహిత్ స్ఫూర్తిదాయక ప్రస్థానం
AP Local Body Elections: అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు: ఏపీ ఎస్‌ఈసీ
అభ్యర్థులు కోరితే నామినేషన్లకు ప్రత్యేక ఎస్కార్ట్‌.. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నగదు పెంపు
Sarpanch Post Auction: వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
వేలంలో రూ. 29 లక్షలకు సర్పంచ్ పదవి సొంతం.. అభివృద్ధి అజెండా తెలిస్తే ఆశ్చర్యపోతారు
Embed widget