అన్వేషించండి
Pragya Jaiswal : వైట్ డ్రెస్‌లో ఏంజిల్లా ఉన్న ప్రగ్యా.. ఫ్రెష్‌గా ఉందంటున్న బ్యూటీ
Pragya Jaiswal Photos : ప్రగ్యా జైస్వాల్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కి చెందిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో ఆమె ఏంజిల్‌గా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ ఫోటోలు(Image Source : Instagram/Pragya Jaiswal)
1/6

ప్రగ్యా జైస్వాల్ సినిమాలు చేయట్లేదు అనే మాటే కానీ.. అభిమానులకు ఏ మాత్రం దూరం కాలేదు. ఈ భామ తన లుక్స్, అందంతో ఇప్పటికీ ఫ్యాన్స్‌ను అలరిస్తూనే ఉంది. (Image Source : Instagram/Pragya Jaiswal)
2/6

కొత్త కొత్త ఫోటోషూట్లతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. (Image Source : Instagram/Pragya Jaiswal)
3/6

తాజా క్రీమ్, వైట్ కాంబినేషన్ డ్రెస్‌లో మెరిసింది ఈ బ్యూటీ. డ్రెస్‌కి తగ్గట్లు జ్యూవెలరీ పెట్టుకుని ఫోటోషూట్ చేసింది.(Image Source : Instagram/Pragya Jaiswal)
4/6

యద అందాలను చూపిస్తూ.. ఫోటోలకు ఘాటు ఫోజులిచ్చింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Feeling fresh 🤍 అంటూ క్యాప్షన్ పెట్టింది. హైదరాబాద్‌లోని ఓ ఈవెంట్ కోసం ఈ భామ ఇంత క్యూట్‌గా ముస్తాబైంది.(Image Source : Instagram/Pragya Jaiswal)
5/6

తమిళ సినిమాతో కెరీర్‌ను ప్రారంభించి.. తర్వాత బాలీవుడ్లో ఓ సినిమా చేసింది. అనంతరం తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూ అలరించింది. (Image Source : Instagram/Pragya Jaiswal)
6/6

కంచె, లెజెండ్, జయ జానకి నాయక వంటి సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. తెలుగులో సన్ ఆఫ్ ఇండియా చేసిన తర్వాత మరే సినిమా చేయలేదు. ప్రస్తుం బాలీవుడ్లో ఓ సినిమా చేస్తుంది ఈ బ్యూటీ.(Image Source : Instagram/Pragya Jaiswal)
Published at : 18 Mar 2024 05:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
పర్సనల్ ఫైనాన్స్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion