అన్వేషించండి

Actress Poorna : ఐటమ్ సాంగ్ షూటింగ్​కి కొడుకుతో వచ్చిన హీరోయిన్.. మహేశ్ బాబు కోసమేనట

Actress Poorna at Guntur Karam Set : హీరోయిన్, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది పూర్ణ. ఈ భామ తాజాగా మహేశ్ బాబుతో కలిసి గుంటూరు కారంలో ఆడిపాడింది.

గుంటూరు కారం సెట్​లో పూర్ణ(Images Source : Instagram/shamnakasim)

1/6
హీరోయిన్​గా, నటిగా, డ్యాన్సర్​గా తన టాలెంట్​ ఏంటో అందరికీ చూపించింది పూర్ణ. ఈ భామ పలు కార్యక్రమాల్లో జడ్జీగా వ్యవహరిస్తూ ఉంది. తాజాగా ఓ సినిమాలో ఐటమ్​ సాంగ్​లో మెరిసి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.(Images Source : Instagram/shamnakasim)

2/6
సంక్రాంతి వేడుకగా విడుదలైన గుంటూరు కారం సినిమాలో పూర్ణ ఓ ఐటమ్ సాంగ్ చేసింది. కుర్చీని మడతపెట్టి సాంగ్​లో ఆడిపాడింది. కాస్త బొద్దుగా మారినా.. తన డ్యాన్స్, ఎక్స్​ప్రెషన్స్​లను పర్​ఫెక్ట్​గా చేసింది.(Images Source : Instagram/shamnakasim)

3/6
సినిమాకు వెళ్లేవరకు ఈమె ఆ సాంగ్ చేస్తున్నట్లు ఎలాంటి హింట్స్ ఇవ్వకుండా చిత్రబృందం జాగ్రత్త పడింది. అయితే పూర్ణ ఇటీవలె తల్లి అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సాంగ్ షూటింగ్​కి పూర్ణ తన కొడుకుతో కలిసి వెళ్లింది.(Images Source : Instagram/shamnakasim)

4/6
మహేశ్ బాబు, శ్రీలీలతో కలిసి ఫోటోలు దిగింది. మహేశ్​బాబు, శ్రీలీల కూడా బాబుని ముద్దు చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పూర్ణ పోస్ట్ చేసింది. (Images Source : Instagram/shamnakasim)

5/6
ఫోటోలు షేర్ చేస్తూ.. Thank u thrivikram Garu @urstrulymahesh Garu for making me part of this energetic song❤️ and very very happy to dance for my favorite favorite @sekharmaster choreography ❤️ అంటూ అందరికీ థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ చేసింది. దీనికి మహేశ్ బాబు ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున హార్ట్ సింబల్స్​ను కామెంట్ చేస్తున్నారు.(Images Source : Instagram/shamnakasim)

6/6
ఈ భామ బిజినెస్​మ్యాన్​ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత పేరును షామ్నా కసీమ్​గా మార్చుకుంది. ప్రస్తుతం ఇన్​స్టా ప్రొఫైల్​లో ఈ పేరే కనిపిస్తుంది.(Images Source : Instagram/shamnakasim)

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
Jani Master: జానీ మాస్టర్ నేషనల్‌ అవార్డు రద్దు, కమిటీ నిర్ణయంతో మరిన్ని చిక్కులు!
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Mahindra Thar Roxx Bookings: రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
రికార్డు సృష్టించిన మహీంద్రా థార్ రోక్స్ బుకింగ్స్ - కేవలం గంటలోనే!
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
Embed widget