అన్వేషించండి
Poorna: తెలుపు రంగు చీరలో హొయలుపోతున్న మలయాళీ బ్యూటీ
పూర్ణ.. తెలుగు సినిమా పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నటి. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు బుల్లితెరపై సందడి చేస్తుంది. పలు షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతోంది.
Photo@shamnakasim/instagram
1/5

అల్లరి నరేష్ హిరోగా వచ్చిన 'సీమ టపాకాయ్' సినిమాతో తెలుగు బాగా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఆ సినిమా తర్వాత రవిబాబు దర్శకత్వంలో వచ్చిన 'అవును', 'లడ్డుబాబు', 'అవును 2' సినిమల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. Photo credit: shamnakasim/instagram
2/5

అనంతరం 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా కూడా ఈమెకు మంచి గుర్తింపు తెచ్చింది. Photo credit: shamnakasim/instagram
Published at : 16 Sep 2022 06:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
హైదరాబాద్
అమరావతి
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















