అన్వేషించండి
Poojitha Ponnada: థాయ్ లాండ్ వెకేషన్ లో పూజిత- హ్యాపీగా జాలీగా ఎంజాయ్
టాలీవుడ్ బ్యూటీ పూజిత పొన్నాడ థాయ్ లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
![టాలీవుడ్ బ్యూటీ పూజిత పొన్నాడ థాయ్ లాండ్ లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అక్కడి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/207c777902454fe317a8e02232f1bb221695202723047544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Photo Credit: Pujita Ponnada/Instagram
1/7
![షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది పూజిత పొన్నాడ.Photo Credit: Pujita Ponnada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/9ab06b437614bf20dc949ea1866f0abdc736b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
షార్ట్ ఫిల్మ్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది పూజిత పొన్నాడ.Photo Credit: Pujita Ponnada/Instagram
2/7
![2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.Photo Credit: Pujita Ponnada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/53bea3741aa9704d636b8d10f02a484fd0cf0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2016లో వచ్చిన ‘తుంటరి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.Photo Credit: Pujita Ponnada/Instagram
3/7
![రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా సినిమాల్లో నటించింది.Photo Credit: Pujita Ponnada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/1247f9d0ff89eb703e950b1a2fc2e8b33852e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రాజుగాడు, హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు, వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, సెవెన్, కల్కి, మిస్ ఇండియా సినిమాల్లో నటించింది.Photo Credit: Pujita Ponnada/Instagram
4/7
![‘రంగస్థలం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.Photo Credit: Pujita Ponnada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/85d3d3dc1ef01538d2cb26579163990e6ae66.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘రంగస్థలం’ సినిమాతో బాగా పాపులర్ అయ్యింది.Photo Credit: Pujita Ponnada/Instagram
5/7
![‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.Photo Credit: Pujita Ponnada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/235299813844e51a2a36724b1e3d49faf2129.jpg?impolicy=abp_cdn&imwidth=720)
‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.Photo Credit: Pujita Ponnada/Instagram
6/7
![ప్రస్తుతం 'హరిహర వీర మల్లు' సినిమాలో నటిస్తోంది.Photo Credit: Pujita Ponnada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/35ffa96c8bdddd77746db9c31c4e2c37e2bab.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం 'హరిహర వీర మల్లు' సినిమాలో నటిస్తోంది.Photo Credit: Pujita Ponnada/Instagram
7/7
![లేటెస్ట్ థాయ్ లాండ్ వెకేషన్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Pujita Ponnada/Instagram](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/20/dba065025b5bd917ff9dc5063144f83a891b0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లేటెస్ట్ థాయ్ లాండ్ వెకేషన్ ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. Photo Credit: Pujita Ponnada/Instagram
Published at : 20 Sep 2023 03:13 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
తెలంగాణ
హైదరాబాద్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion