అన్వేషించండి

Mirnalini Ravi: మంచుతెర లాంటి దుస్తుల్లో మృణాళిని, కుర్రాళ్లు ఇలా చూస్తే తట్టుకోగలరా?

అందాల తార మృణాళిని రవి గ్లామరస్ ఫోటోలతో కనువిందు చేసింది. మంచు తెరలాంటి దుస్తుల్లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

హీరోయిన్ మృణాళిని రవి

1/8
అందాల తార మృణాళిని రవి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. 2019లో ‘సూపర్‌ డీలక్స్‌‘ సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

2/8
అదే ఏడాది తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ‘గద్దలకొండ గణేష్‘ సినిమాలో నటించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

3/8
తొలి తెలుగు సినిమాతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాలో బుజ్జెమ్మగా అందం, అభినయంతో అలరించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

4/8
ఆ తర్వాత తెలుగుతో ‘ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు‘, ‘మాయ మశ్చేంద్ర‘ లాంటి సినిమాల్లో నటించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

5/8
అటు తమిళంలో ‘ఎనిమి‘, ‘లవ్ గురు‘ లాంటి సినిమాల్లో నటించి అలరించింది. Photo Credit: Mirnalini Ravi/Instagram

6/8
సోషల్ మీడియాలో మృణాళిని  ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. Photo Credit: Mirnalini Ravi/Instagram

7/8
ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. ట్రెడిషనల్ తో పాటు గ్లామరస్ లుక్ లో మెస్మరైజ్ చేస్తుంటుంది. Photo Credit: Mirnalini Ravi/Instagram

8/8
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.  Photo Credit: Mirnalini Ravi/Instagram

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP On Tirumala Laddu: తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేజ్రీవాల్‌ని రాముడితో పోల్చిన సీఎం అతిషి, ఇంట్రెస్టింగ్ పోస్ట్ప్రకాశ్ రాజ్‌కి పవన్ కల్యాణ్‌ వార్నింగ్, సనాతన ధర్మంపై జోకులా అంటూ సీరియస్లెబనాన్‌పై ఇజ్రాయేల్ భీకర దాడులు, 492 మంది మృతిఅమెరికా నుంచి ఇండియాకి యాంటిక్ పీసెస్, మోదీ పర్యటనతో అంతా క్లియర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP On Tirumala Laddu: తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
తిరుమలలో ల్యాబ్‌ లేదా! అయితే 2014-19 మధ్య నెయ్యి కల్తీ జరిగిందా? వైసీపీ లాజిక్ చూశారా
Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Prakash Raj vs Pawan Kalyan : రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
రాజకీయాల్లోనూ నందా వర్సెస్ బద్రి - 30 తర్వాత చూసుకుందామని పవన్‌కు ప్రకాష్ రాజ్ కౌంటర్
Temple Chariot Fire Accident: అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
అనంతపురంలో దేవుడి రథం దగ్ధం, విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం
Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం - ఒక్కసారిగా కార్మికుల భయాందోళన
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం - ఒక్కసారిగా కార్మికుల భయాందోళన
Hyderabad Rains: హైదరాబాద్ వాసులారా జాగ్రత్త! భారీ వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ - కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్ వాసులారా జాగ్రత్త! భారీ వర్షాలతో ఆరెంజ్ అలర్ట్ - కొన్ని జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ
Raghurama custodial torture case : వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
వెంటాడుతున్న మరో కేసు - రఘురామ కేసులో ముందస్తు బెయిల్‌కు నో - ఆ పాల్‌తో పాటు జగన్‌నూ ?
DEVARA X JIGRA Interview: ‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
‘దేవర’ చివరి 30 నిమిషాలు మరో లెవల్... ఆలియాతో ఎన్టీఆర్ ఇంటర్వ్యూ
Embed widget