అన్వేషించండి
Mehreen Photos: మెహ్రీన్ ఎంత స్టైలిష్ గా ఉందో.. ఫొటోలపై ఓ లుక్కేయండి..
మెహ్రీన్ ఎంత స్టైలిష్ గా ఉందో..
1/8

'కృష్ణగాడి వీరప్రేమ గాథ' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహ్రీన్ (Image Courtesy: Instagram)
2/8

మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకోవడంతో ఇండస్ట్రీలో అవకాశాలు వచ్చాయి. (Image Courtesy: Instagram)
3/8

ఈ క్రమంలో 'ఎఫ్2', 'మహానుభావుడు' వంటి సినిమాలతో సూపర్ హిట్స్ అందుకుంది. (Image Courtesy: Instagram)
4/8

అయితే ఈ మధ్యకాలంలో ఎంగేజ్మెంట్ బ్రేకప్ తో వార్తల్లో నిలిచింది మెహ్రీన్. (Image Courtesy: Instagram)
5/8

త్వరలోనే పెళ్లి చేసుకుంటుందనుకుంటే పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు చెప్పి షాకిచ్చింది. (Image Courtesy: Instagram)
6/8

ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతూ బిజీగా మారింది. (Image Courtesy: Instagram)
7/8

అలానే పలు ఫోటోషూట్లలో పాల్గొంటూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. (Image Courtesy: Instagram)
8/8

మెహ్రీన్ క్యూట్ ఫొటోలు (Image Courtesy: Instagram)
Published at : 22 Nov 2021 07:51 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆధ్యాత్మికం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion





















