అన్వేషించండి
Kajal Agarwal: కళ్లు జిగేల్ అనిపించేలా కాజల్ ఫోటో షూట్ - చురకత్తి లాంటి చూపుతో కుర్రాళ్లు పరేషాన్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ దూసుకెళ్తోంది. వరుస సినిమా సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. పెళ్లి తర్వాత ఆమె చేసిన సినిమాలు మంచి హిట్ అందుకోవడంతో మంచి ఆఫర్లు తలుపుతడుతున్నాయి.
హీరోయిన్ కాజల్ అగర్వాల్(Photo Credit: Kajal A Kitchlu/Instagaram)
1/8

హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పెద్దగా అవసరం లేదు. దశాబ్దానికి పైగా తెలుగు ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagaram
2/8

పెళ్లి ముందు ఎలా అవకాశాలు దక్కించుకుందో, పెళ్లి తర్వాత కూడా అంతే జోష్ లో వరుస సినిమాలు చేస్తోంది. Photo Credit: Kajal A Kitchlu/Instagaram
Published at : 02 Jul 2024 02:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
విశాఖపట్నం
హైదరాబాద్
ప్రపంచం

Nagesh GVDigital Editor
Opinion




















