అన్వేషించండి
Faria Abdullah: కొంటె చూపులతో కవ్విస్తున్న ఫరియా- చిట్టి సోకులకు ఫిదా కావాల్సిందే!
చేసింది తక్కువ సినిమాలే అయినా, ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకుంది ఫరియా అబ్దుల్లా. తాజాగా ఆమె షేర్ చేసిన క్యూట్ ఫోటోలు నెటిజన్లు ఆకట్టుకుంటున్నాయి. అమ్మడు అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా(Photo Credit: Faria Abdullah/Instagram)
1/5

తొలి సినిమాతోనే తెలుగు సినిమా పరిశ్రమలో సెన్సేషన్ క్రియేట్ చేసింది హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. ‘జాతి రత్నాలు‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. Photo Credit: Faria Abdullah/Instagram
2/5

తొలి సినిమాలో అందం, అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. చిట్టి పాత్రల్లో పక్కటించి అమ్మాయిలా నటించి అలరించింది. Photo Credit: Faria Abdullah/Instagram
Published at : 15 Jun 2024 04:53 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్బాస్

Nagesh GVDigital Editor
Opinion



















