అన్వేషించండి
ముద్ద మందారంలా మెరిసిపోతున్న అవికా గోర్
‘చిన్నారి పెళ్ళికూతురు‘ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అవికా గోర్. ‘ఉయ్యాల జంపాలా‘ సినిమాతో సూపర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీ అయిపోయింది అవికా.
Image Credit: Avika Gor/Instagram
1/7

‘ఉయ్యాల జంపాలా‘ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అవికా గోర్.
2/7

తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.
3/7

ఈ ఏడాది ‘1920 హార్రర్ ఆఫ్ ది హార్ట్’ సినిమాలో నటించింది.
4/7

తాజాగా అవికా నటిస్తోన్న సినిమా 'ఉమాపతి'.
5/7

తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ నటిస్తోందీ బ్యూటీ.
6/7

సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది అవికా.
7/7

తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తుంది.
Published at : 05 Jul 2023 07:36 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
సినిమా
సినిమా
ఆధ్యాత్మికం
క్రికెట్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion



















