అన్వేషించండి
Anjali: తెలుగు బ్యూటీ స్టన్నింగ్ ఫోజులు- చూపులతోనే మత్తెక్కిస్తున్న అంజలి
అచ్చ తెలుగు అమ్మాయి అంజలి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో తమిళులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరపైనా సందడి చేసింది.
![అచ్చ తెలుగు అమ్మాయి అంజలి కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో తమిళులకు ఫేవరెట్ హీరోయిన్ గా మారింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరపైనా సందడి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/b2258e6926c39939ba986e7846846f5a1713013255723544_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
నటి అంజలి (Photo Credit: Anjali/Instagram)
1/5
![చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై సందడి చేసింది తెలుగమ్మాయి అంజలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/bcaee9bef4bca4a7dcc6977874a3d1ba3f376.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై సందడి చేసింది తెలుగమ్మాయి అంజలి.
2/5
![ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ఏప్రిల్ 11న విడుదలైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/78f5a13fea6695da666f09e49e13f1f10cd6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆమె ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా ఏప్రిల్ 11న విడుదలైంది.
3/5
![ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోన వెంకట్ కథ, స్రీన్ ప్లే అందించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/345f899fbcf0eea3f5db6bd7202b147d3a5f9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు కోన వెంకట్ కథ, స్రీన్ ప్లే అందించారు.
4/5
![శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/00a06472f41f3cf0cca043e713671f9402766.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శివ తుర్లపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
5/5
![తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన స్టైలిష్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/13/587fab5623454da698f4dd7bdf14bfdc4b24f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన స్టైలిష్ ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Published at : 13 Apr 2024 06:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
తెలంగాణ
ఇండియా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion