అన్వేషించండి
Satyadev: ‘గుర్తుందా శీతాకాలం‘తో సత్యదేవ్ మ్యాజిక్!
యంగ్ హీరో సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంబంధించి పాజిటివ్ టాక్ వస్తోంది.

Photo@Satyadev/Instagram
1/8

రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు హీరో సత్యదేవ్. Photo Credit: Satyadev/Instagram
2/8

కన్నడ డైరెక్టర్ నాగ శేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ(డిసెంబర్9న) విడుదల అయ్యింది.Photo Credit: Satyadev/Instagram
3/8

భావనా రవి, నాగశేఖర్, రామారావు నిర్మించిన ఈ సినిమాలో, సత్యదేవ్ కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించింది.Photo Credit: Satyadev/Instagram
4/8

మేఘా ఆకాష్, కావ్య శెట్టి, ప్రియదర్శి, సుహాసిని సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.Photo Credit: Satyadev/Instagram
5/8

పాత ప్రేమ కథలను చెప్తూ ఈ సినిమా స్టోరీ ముందుకుసాగుతోంది.Photo Credit: Satyadev/Instagram
6/8

ఈ సినిమా చూసిన వాళ్లంతా పర్వాలేదనేలా ట్వీట్లు చేస్తున్నారు.Photo Credit: Satyadev/Instagram
7/8

'గుర్తుందా శీతాకాలం' ఎమోషనల్‌గా సాగే ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ అంటున్నారు. Photo Credit: Satyadev/Instagram
8/8

ఈ ఏడాది ఐదు సినిమాల్లో నటించిన సత్యదేవ్, మరో నాలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు.Photo Credit: Satyadev/Instagram
Published at : 09 Dec 2022 12:42 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion