అన్వేషించండి
Aashu Reddy : వరలక్ష్మీ వ్రతం కోసం బార్బీలా ముస్తాబైన అషూ రెడ్డి.. మోడ్రన్ని కల్చర్‌ని ఒకటి చేసేసిందిగా
Aashu Reddy Latest Photos : జూనియర్ సమంతగా గుర్తింపు తెచ్చుకున్నవారిలో అషూ రెడ్డి ఒకరు. ఈ భామ తన లుక్స్‌లో సమంతలా కనిపిస్తుంది. అయితే తాజా గా పింక్ కలర్ లుక్‌లో అందంగా కనిపించింది.
అషూ రెడ్డి లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Aashu Reddy)
1/6

అషూ రెడ్డి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. పింక్ కలర్ శారీలో చూడ ముచ్చటగా కనిపించింది అషూ.(Images Source : Instagram/Aashu Reddy)
2/6

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందంగా ముస్తాబైంది అషూ. ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. (Images Source : Instagram/Aashu Reddy)
Published at : 18 Aug 2024 11:12 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
బిగ్‌బాస్

Nagesh GVDigital Editor
Opinion



















