అన్వేషించండి
Rupee vs Dollar: డాలర్‌తో రూపాయికి దడే! ఆల్‌టైమ్ కనిష్ఠం 80.67కు పతనం!
Rupee vs Dollar: యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపుతో మరోసారి రూపాయి విలువ తగ్గింది. చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
రూపాయి vs డాలర్
1/6

రూపాయి విలువ గురువారం ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరుకుంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు లో అయిన 80.285 వద్ద ఓపెనైంది. బుధవారం నాటి ముగింపు 79.97తో పోలిస్తే 0.39 శాతం పడిపోయింది. ఆ తర్వాత నష్టాలు మరింత కొనసాగి 80.627కు పతనమైంది. అంతకు ముందు కనిష్ఠ స్థాయి 80.12 ఆగస్టులో నమోదైంది.
2/6

మరోవైపు అమెరికా డాలర్ ఇండెక్స్ 20 ఏళ్ల సరికొత్త గరిష్ఠ స్థాయి 111.72కు చేరుకుంది. రెండేళ్ల అమెరికా ట్రెజరీ యీల్డు సైతం 4 శాతానికి పైగా పెరిగింది. ఇది ఇలాగే కొనసాగే అవకాశం కనిపిస్తోంది.
Published at : 22 Sep 2022 02:13 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ప్రపంచం
సినిమా
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















