అన్వేషించండి
Live Train Status: రైలు రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!
సాంకేతికత అభివృద్ధి చెందడంతో రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవడం సులువే. ఇందుకోసం ప్రత్యేకంగా రైల్వే యాప్‌లే అవసరం లేదు. మీ మొబైల్‌లో డిజిటల్ చెల్లింపుల యాప్ పేటీఎం (PayTm) ఉంటే చాలు!
లైవ్ రన్నింగ్ స్టేటస్
1/5

భారతీయులు సుదూర ప్రయాణాలు చేసేందుకు ఎక్కువగా ఎంచుకొనే రవాణా సాధనం రైలు! ఒకప్పుడు రైలు రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఎన్నో ఇబ్బందులు పడాల్సి వచ్చేది.
2/5

సాంకేతికత అభివృద్ధి చెందడంతో రైలు లైవ్ రన్నింగ్ స్టేటస్ తెలుసుకోవడం ఇప్పుడెంతో సులువు. ఇందుకోసం ప్రత్యేకంగా రైల్వే యాప్‌లే అవసరం లేదు. మీ మొబైల్‌లో డిజిటల్ చెల్లింపుల యాప్ పేటీఎం (PayTm) ఉంటే చాలు!
Published at : 16 Aug 2022 04:22 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
అమరావతి
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















