అన్వేషించండి
Mutual Funds: పిల్లల పేరుతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? కొత్త రూల్స్ ఇవీ!
మ్యూచువల్ ఫండ్స్
1/5

చాలా మంది తమ పిల్లల కోసం మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఇందుకోసం ఏఎంసీలకు సెబీ కొన్ని నిబంధనలు విధించింది. మైనర్ అకౌంట్ లేదా గార్డియన్‌తో కూడిన మైనర్ జాయింట్ బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే చెల్లింపులను స్వీకరించాలని కంపెనీలను సెబీ ఆదేశించింది. చెక్, డీడీ రూపంలోనూ డబ్బు తీసుకోవచ్చు.
2/5

మైనర్‌కు 18 ఏళ్లు నిండగానే ఎవరి పేరుతో మ్యూచువల్ ఫండ్ ఉందో వారి పూర్తి కేవైసీని ఏఎంసీలు పూర్తి చేయాలని సెబీ ఆదేశించింది. డాక్యుమెంట్లలో మైనర్ నుంచి మేజర్‌గా స్టేటస్ మార్చేంత వరకు లావాదేవీలు చేపట్టరు.
Published at : 04 May 2022 09:43 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















