అన్వేషించండి
Surya Gochar 2025 : కర్కాటక రాశిలో సూర్య సంచారం ఈ 3 రాశులవారికి మంచిది కాదు - ఊహించని సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది!
Sun Transit In Cancer On July 16, 2025: సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. అయితే నీటి సంబంధిత కర్కాటక రాశిలో అగ్ని సంబంధిత సూర్య సంచారం సంఘర్షణ కలిగిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది
Surya gochar 2025
1/7

కర్కాటక రాశిలోకి సూర్యుడు రావడం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంచి ఫలితాలను ఇవ్వదంటారు పండితులు. దీనికి కారణం ఏంటంటే సూర్యుడిని ప్రతిష్ట, గౌరవం, నాయకత్వానికి కారకుడిగా భావిస్తారు..సూర్యుడు అగ్ని తత్వాన్ని సూచిస్తాడు..కానీ కర్కాటక రాశి నీటి తత్వానికి చెందినది
2/7

image 7
Published at : 16 Jul 2025 10:47 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















